Wednesday, October 6, 2010

తల్లివైద్యం


ఘోరమైన మధుమేహవ్యధిని పసుపు, ఉసిరికలతో లొంగదీసే మహారాహస్యం. వృద్ధులకు శుభవార్త! పిప్పళ్ళతోముసలితనాన్ని జయించవచ్చు. కేవలం వంట గదిలో దొరికే ౩౦౦ వస్తువులతో వెయ్యిన్నొక్క యోగ యాగాలు; మీకు మీరేయింటిలో వ్యాధులకు చికిత్స చేసుకోవచంటున్నారు డా : జి .వి. పూర్ణచంద్.
తల్లివైద్యం               
Rs.70/-

మనసుకూ జబ్బులోస్తాయ్ !


అన్ని విషయాలను ముఖ్యంగా మనసు గురించి, విభిన్నమనస్తత్వలగురించి, రకరకాల మానసిక సమస్యలు, జబ్బుల గురించి మానసిక ఆరోగ్యానికి సంభందించి అందరికీ అవగాహనా కలిగించారి చిన్న పుస్తకంలో సుప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు ప్రముఖ సైకాలజీ రచయిత :ఇండ్ల రామసుబ్బారెడ్డి. పిల్లల మనస్తత్వం గురించి తెలుసుకోవలనుకునేవారికి, ఎదుటివారి సైకాలజీని అర్ధంచేసుకుని మనమెలా నడుచుకొవాలో తెలుసుకోవాలనుకునేవారికి ఎంతో కొంత మానసిక దర్సినిగా ఉపయోగపడేలా తీర్చిదిద్దబడ్డ పుస్తకం, పిల్లలున్న ప్రతి ఇంట వుండదగ్గది.
మనసుకూ జబ్బులోస్తాయ్ !                                   Rs.20/-

Tuesday, October 5, 2010

మానసిక సమస్యలు-సమాధానాలు


కలలు నిజమవుతాయ? ఆత్మహత్యలకు అసలు కారణాలు? దేయ్యలున్నాయా? పరిక్షలంటే భయమా? కరెంట్ షాక్ చికిత్స మంచిదేనా? పిచ్చి ఎందుకు పడ్తుంది? జాతర్లలో పూనకాలెందుకు వస్తాయి? హిప్నాటిజం అన్ని మానసిక జబ్బులను నయం చేస్తుందా? పునర్జన్మవుందా? ఇలాంటి ఎన్నో మరెన్నో మానసిక సమస్యలకు డా : ఇండ్ల రామసుబ్బారెడ్డి ఇచ్చి సమాధానాలు ఇందులో తెల్సుకోండి. సుమారు 300 ప్రశ్నలకు సమాధానాలు.
 మానసిక సమస్యలు-సమాధానాలు 
                                                Rs.45/-

Monday, October 4, 2010

ఆయుర్వేదంలో ఆరోగ్యరక్షణ


ఆయుర్వేద శాస్త్రంలో ఉద్గ్రంధాలయిన భావప్రకాశం అష్టాంగ సంగ్రహము శుశ్రుతసంహిత, చరక సంహిత, అష్టాంగ హృదయము, చికిత్సా తిలకము మరియు క్షేమకుతూహలము మొదలగు గ్రంధాల సారాన్నంతటిని చిన్న పుస్తకంలో నిక్షిప్తం చేశారు, ఆయుర్వేద శిరోమణి  డా:రాజరాజేశ్వర శర్మ.
ఆయుర్వేదంలో ఆరోగ్యరక్షణ     Rs.25/-

మీరు వంట చేయచ్చు (అన్ని అమ్మే నేర్పాల?)




ఈ వంటల పుస్తకం మీవంటింట్లో వుంటే చిన్న-పెద్ద, ఆడ-మగ, అనే భేదంలేకుండా ప్రతి ఒక్కరు స్వయంగా నలభీమపాకన్నిమరిపించే రుచులను చవిచూడగలరంటున్నారు, బి.వరలక్ష్మి.
మీరు వంట చేయచ్చు (అన్ని అమ్మే నేర్పాల?)  Rs.116/-