Saturday, December 4, 2010

గాయత్రీ-కుండలినీ-సావిత్రీ

  గాయత్రీ-కుండలినీ-సావిత్రీ సాధనలో కుండలినీ జాగరణ షట్ చక్రాల ఆధారంగా జరుగుతుంది. మానవ శరీరంలో మూలాధారమునుండి బ్రహ్మరంధ్రము వరకు దేవయాన మార్గము ఉన్నది. ఈ మధ్యలో గల చక్రాలు శక్తి వంతమైన కేంద్రాలుగా చెప్పబడ్డాయి. వీటి సిద్ధి వాళ్ళ మనుష్యుడు శక్తివంతుడై ప్రచండ పరాక్రమాన్ని పొందుతాడు. తద్వారా దూరద్రుష్టి, దూరశ్రవణము, ఆలోచనలు పంపడము, సంచాలన ప్రాణప్రవాహము, శక్తిపాతము, భవిష్య జ్ఞానములాంటి సిద్ధులు లభిస్తాయని (సుమారు 60 మల్టీకలర్ ఫోటోలతో) ది అల్టిమేట్ నాలెడ్జిగా చప్పబడుతున్న ఈ ప్రక్రియను కూలంకషంగా ప్రస్తావించారు, శ్రీ ఎమ్. శ్రీరామకృష్ణ.  M.Sc., Phd. 


గాయత్రీ-కుండలినీ-సావిత్రీ                                                  Rs.558/-